ఆర్తి ప్రబంధం – 37
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 36 పరిచయము శ్రీ రామానుజులు తమతో ఏదో చెబుతున్నారని మాముణులు ఊహిస్తున్నారు. శ్రీ రామానుజులు తమ మనస్సులో ఏమి ఆలోచించి ఉండవచ్చో దానికి సమాధానమే ఈ పాశురము. శ్రీ రమానుజులు ఇలా వివరిస్తున్నారు – “హే! మామునీ! ఇంద్రియాల చెడు ప్రభావాల గురించి తలచుకొని భయపడుతున్నావు. చింతించకుము. ఇంద్రియాలు, పాపాల ఆగ్రహానికి నిన్ను నేను … Read more