పూర్వ దినచర్య – శ్లోకం 27 – తత్వం దివ్య
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య << శ్లోకం 26 శ్లోకం 27 తత్వం దివ్యప్రబంధానాం సారం సంసారవైరిణామ్ । సరసం సరహస్యానాం వ్యాచక్షాణం నమామి తం ।। ప్రతి పదార్థం: సంసారవైరినాం = శరీర బంధ రూపమైన సంసారం నిరసించు సరహస్యానాం = తిరు మంత్రము, ద్వయము , చరమ శ్లోకలు అర్థ సహితముగా దివ్యప్రబంధానాం = దివ్యప్రబంధము సారం = సారం తత్వం = జీవాత్మ స్వరూపమైన ఆచార్య … Read more