శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
శ్రీ పెరుందేవి తాయర్ , శ్రీ భు సమేత వరదరాజ (పెరరుళాలన్) పెరుమాళ్, కంచిపురమ్
తిరుక్కచ్చి నంబి – కంచిపురమ్
Audio
శ్రీ తిరుక్కచ్చి నంబి స్వామి అనుగ్రహించిన దేవరాజాష్టకమ్ అనే 8 శ్లోకములుగల ఈ దివ్య కావ్యమ్ లో శ్రీ కంచి మహాలక్ష్మి పెరుందేవి తాయర్ పతియగు శ్రీ దేవరాజ {వరదరాజ} పెరుమాళ్ వైభవమును లోకాన చాటుచున్నారు.
న్యాయ విద్వాన్ దామల్ వన్గీపురమ్ శ్రీ ఉ.వే.పార్థసారతి ఐయ్యంగార్ ఈ ప్రబంధమునకు సరలమగు తమిళ అనువాదమును చేసినారు, ఈ అనువాదమునకు తెలుగులో ప్రతిఅనువాదమును ఇక్కడ చూడవచ్చును.
క్రింది భాగములలో ఈ గ్రంథమును చూడవచ్చును:
అడియేన్ సన్కీర్త్ రామనుజ దాసన్
Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/12/sri-dhevaraja-ashtakam/
archived in https://divyaprabandham.koyil.org
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org/
pramAthA (preceptors) – https://acharyas.koyil.org/
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org