జ్ఞానసారము 14
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 13 అవతారిక దేహమున్నంతవరకూ కుల,మత, జాతి, స్థితి బేధములు తప్పవు కదా అన్న ప్రశ్నకు సమాధాన ముగా ఈ పాశురము అమరినది. వాటి వలన ప్రయోజనమేమున్నది? అందరికి ఆ లక్ష్మీపతి శ్రీపాదములే ఉత్తా రకములు అంటున్నారు ఇక్కడ . “ బూదంగళ్ ఐందుం పోరుందు ఉడంబినార్ పిఱంద సాదంగళ్ నాన్గినోడుం సంగాతమాం- బేధం కొండు ఎన్న పయన్ పెరువీర్ ఎవ్వుయిరుక్కుం ఇందిరై … Read more