రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము – పాశురములు 11 – 20
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము << పాశురములు 1-10 పదకొండవ పాశురము: తిరుప్పాణాళ్వార్ యొక్క దివ్య చరణములను తమ శిరస్సుపై ఆభరణము వలే ధరించిన రామానుజులను ఆశ్రయించిన వారి గొప్పతనము గురించి తాను ఎక్కువగా మాట్లాడలేరని అముదనార్ తెలియజేస్తున్నారు. శీరియ నాన్మఱై చ్చెం పొరుళ్ । శెందమిళాల్ అళిత్త పార్ ఇయలుం పుగళ్ । పాణ్ పెరుమాళ్ చరణాం పదుమ త్తార్ ఇయల్ శెన్ని ఇరామానుశన్ తన్నై … Read more