రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము – పాశురము 71- 80

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము << మునుపటి శీర్శిక డెబ్భై ఒకటవ పాశురము: అముదనార్ల విన్నపమును స్వీకరించిన ఎంబెరుమానార్లు, అనుగ్రహ పూరిత ప్రత్యేక దృష్టితో చూసి, తద్వారా అముదనార్లు తనతో దృఢమై ఉండేలా అతని జ్ఞాన వికాసము చేశారు. అముదనార్లు తాను పొందిన అదృష్టానికి సంతృప్తులౌతున్నారు. శార్‌ందదెన్ శిందై ఉన్ తాళ్‌ ఇణైక్కీళ్ అన్బు తాన్ మిగవుం కూర్‌ందదు అత్తామరై త్తాళ్గళుక్కు  ఉందన్ గుణంగలుక్కే తీరిందదు ఎన్ … Read more

రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము – పాశురము 61 – 70

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము << మునుపటి శీర్శిక అరవై ఒకటవ పాశురము: ఎంబెరుమానార్ల గుణాల యొక్క గొప్పతనాన్ని గురించి ప్రశ్నించినపుడు, అముదనార్లు దయతో వివరిస్తున్నారు.                        కొళుందు విట్టోడి ప్పడరుమ్ వెంగోళ్‌ వినైయాల్। నిరయత్తు‌ అళుందియిట్టేనై  వందాట్‌ కొండ పిన్నుం * అరు మునివర్ తొళుం తవత్తోన్‌ ఎం ఇరామానుశన్।  తొల్‌ పుగళ్‌ … Read more

రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము – పాశురము 51 – 60

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము << మునుపటి శీర్శిక యాభై ఒకటవ పాశురము: ఈ భూమిపైన  రామానుజుల అవతార ఉద్దేశ్యము కేవలము తనను (అముదనార్లను) వారి దాసునిగా చేసుకోవడానికేనని అముదనార్లు తెలుపుతున్నారు. అడియై త్తొడర్‌ందెళ్లుం ఐవర్ణట్కాయ్‌। అన్ఱు పారత ప్పోర్‌ ముడియ । ప్పరి నెడుం తేర్‌ విడుం గోనై * ముళుదుణర్‌ంద అడియర్‌క్కముదం । ఇరామానుశన్‌ ఎన్నై ఆళ వందు * ఇప్పడియిల్‌ పిఱందదు … Read more

రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము – పాశురము 41- 50

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము << మునుపటి శీర్శిక నలభై ఒకటవ పాశురము:  భగవాన్ చేత సవరిచబడని ఈ ప్రపంచము ఎంబెరుమానార్ అవతారముతో చక్కగా సరిదిద్దబడిందని వారు తెలియజేస్తున్నారు. మణ్మిశై యోనిగళ్‌ తోఱుం పిఱందు। ఎంగళ్‌ మాదవనే కణ్ణుఱ నిఱ్కిలుం। కాణగిల్లా * ఉలగోర్గళ్‌ ఎల్లాం అణ్ణల్  ఇరామానుశన్ । వందు తోన్ఱియ అప్పొళుదే।‌ నణ్ణరుం ఞ్ఙానం తలైక్కొండు। నారణఱ్కాయినరే॥ (41) శ్రియః పతి అయిన … Read more

రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము – పాశురము 31- 40

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము << మునుపటి శీర్షిక ముప్పై ఒకటవ పాశురము:  అనేక జన్మలెత్తి (ఈ సంసార సాగరములో) బాధ పడుతున్న జీవులు, ఎంబెరుమానార్ కృపతో వారినే చేరుకున్నారని పరమానందముతో అముదనార్ తన హృదయానికి చెబుతున్నారు. ఆండుగళ్‌ నాళ్‌ తింగళాయ్ ।‌ నిగళ్‌ కాలమెల్లాం మనమే ఈండు। పల్‌ యోనిగళ్‌ తోఱు ఉళల్వోం * ఇన్ఱు ఓర్ ‌ ఎణ్‌ ఇన్ఱియే        … Read more

రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము – పాశురము 21- 30

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము << పాశురములు 11- 20 ఇరవై ఒకటవ పాశురము: ఆళవందారుల దివ్య తిరువడి ఉపాయముగా  పొందిన ఎంబెరుమానార్లు, కృపతో నన్ను రక్షించెను. అందుచేత అంత కంటే తక్కువ వారిని నేను కీర్తించను. నిదియై ప్పొళియుం ముగిల్‌ ఎన్ఱు । నీశర్‌ తం వాశల్‌ పత్తి తుది కత్తులగిల్।‌ తువళ్గిన్ఱిలేన్* ఇని తూయ్‌ నెఱి శేర్ ఎదిగట్కిఱైవన్ యమునై  తుఱైవన్ ఇణై అడియాం।  … Read more

స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – శ్లోకములు 11-20

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము << శ్లోకములు 1-10 శ్లోకము 11 – ఈ పాశురములో పరత్వ గుణము (ఆధిపత్య గుణము) గురించి వివరించబడింది.  స్వాభావికానవధికాతిశయేశితృత్వం నారాయణ త్వయి న మృష్యతి వైదికః కః। బ్రహ్మా శివశ్శతమఖః పరమః స్వరాడితి ఏతేऽపి యస్య మహిమార్ణవవిప్రుషస్తే॥      ఓ నారాయణా! బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, కర్మ బంధములకు అతీతమై దేవతలకు కంటే ఉన్నతులైన ముక్తాత్మలు – వీరందరూ … Read more

తిరువాయ్మొళి నూఱ్ఱందాది – సరళ వ్యాఖ్యానము – తనియన్లు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము తనియన్ – 1 అల్లుమ్ పగలుమ్ అనుభవిప్పార్ తఙ్గలుక్కు   చొల్లుమ్ పొరుళుమ్ తొగుత్తురైత్తాన్ – నల్ల  మాణవాళ మామునివన్ మారన్ మఱైక్కు                                                        … Read more

స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆళవందార్లు, నాథమునులు – కాట్టు మన్నార్ కోయిల్ పూజ్యులైన ఆచార్య పురుషులు నాథమునుల మనముడైన ఆళవందార్లు విశిష్థాద్వైత సిద్దాంతము / శ్రీవైష్ణవ సాంప్రదాయములో మహాపండితులు. వారు ప్రాప్య ప్రాపకములకు సంబంధించిన విశేష సూత్రాలను ద్వయ మహామంత్ర వివరణతో ఈ స్తోత్ర రత్నములో వెల్లడి చేశారు. ఈ స్తోత్రం మనకు అందుబాటులో ఉన్న, మన పూర్వాచార్యుల మొట్టమొదటి సంస్కృత స్తోత్ర గ్రంథము. ఇళైయాళ్వార్ని (శ్రీ … Read more

తిరువాయ్మొళి నూఱ్ఱందాది – సరళ వ్యాఖ్యానము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః    శ్రీమన్నారాయణుడు నమ్మాళ్వార్లను అపారంగా అనుగ్రహించారు. నమ్మాళ్వార్లకు శ్రీమన్నారా యణునిపై అంతులేని భక్తి, పారవశ్యం, ప్రేమ. అందువలన ఆయన ఆ  భక్తిపారవశ్యంతో నాలుగు ప్రబంధాలను పాడారు. అవి వరుసగా 1. తిరువిరుత్తమ్  2. తిరువాశిరియమ్ 3. పెరియ తిరువందాది 4. తిరువాయ్మొళి. వీటిలో తిరువాయ్మొళి ప్రబందాన్ని సామవేద సారంగా అమరిందని పెద్దలు అంటారు. ముముక్షువు తెలుసు కోవలసిన విషయాలైన అర్థ పంచకం ఇత్యాదులను ఈ ప్రబంధంలో చక్కగా … Read more