ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 44 – 45

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 44 నలబై నాల్గవ పాశురము. తిరువాయ్ మొళికి నమ్బిళ్ళె కృపచేసిన ఉపన్యాసములను సంకలనము చేసి వడక్కుతిరువీధి పిళ్ళై ఈడు ముప్పత్తారాయిరపడి వ్యాఖ్యానముగా రచించిన వైభవమును కృపచేయుచున్నారు. తెళ్ళియదా నమ్బిళ్ళె శెప్పు నెఱిదన్నై। వళ్ళల్ వడక్కుతిరువీధి పిళ్ళై ఇన్ద  నాడఱియ మాఱన్మఱై ప్పొరుళై నన్గురైత్తదు। ఈడు ముప్పత్తాఱాయిరమ్॥ నజ్ఞీయర్ శిష్యులు పరిపూర్ణ జ్ఞానవంతులైన నంబిళ్ళై, నమ్మాళ్వార్ మాఱన్ … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 41 – 43

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 41 నలబైయొకటవ పాశురము. ఈ పాశురములో తిరుక్కురుగైపిరాన్ పిళ్ళాన్ తిరువాయ్ మొళికి చేసిన ఆరాయిరప్పడి (ఒక పడికి 32 అక్షరములు) వ్యాఖ్యాన వైభవమును మామునులు కృపచేయుచున్నారు. తెళ్ళారుమ్ జ్ఞాన త్తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్ * ఎతిరాశర్ పేరరుళాళ్ ఉళ్ళిరుమ్ అన్బుడవే మాఱన్మఱై ప్పొరుళై అన్ఱురైత్తదు! ఇన్బమిగుం ఆఱాయి‌రమ్!! ఎంబెరుమానార్లచే జ్ఞాన పుత్రునిగా అభిమానింపబడి ఉడయవర్ల నిర్హేతుక కృపకు … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 38 – 40

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 38 ముప్పదెనిమిదవ పాశురము. ఎంబెరుమానార్ ప్రపత్తి మార్గమును మంచిగా నడిపిస్తూ శ్రీభాష్యము మొదలగు గ్రంథముల రూపములో ఈ మార్గమును రక్షిస్తూ దీని మూలముగా మన సంప్రదాయమును బాగుగా ప్రవర్తింపచేసి ప్రతి ఒక్కరూ అర్థము చేసుకొను విధముగా నంబెరుమాళ్ వీరికి చేసిన గొప్ప మర్యాద గురించి తెలుపుచున్నారు. ఎంబెరుమానార్ దరిశనమెన్ఱే ఇదుక్కు! నమ్బెరుమాళ్ పేరిట్టు నాట్టివైత్తార్ అమ్బువియోర్ … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 36 – 37

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 36 ముప్పదారవ పాశురము. ఆళ్వార్ల ఔన్నత్యము వారి రచనల ప్రాశస్త్యమును మన పూర్వాచార్యులు కాక వేరెవరు తెలుసుకొనగలరని తన మనస్సునకు మామునులు చెప్పు విధముగా మనకు కృపచేయుచున్నారు. తెరుళుత్త ఆళ్వార్ గళ్ శీర్మై యఱివారార్। అరుళిచ్చెయలై అఱివారార్ * అరుళ్ పెత్త నాదముని ముదలాన నమ్ దేశికరై యల్లాల్। పేదై మనమే ఉణ్డో పేశు!! ఓ … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 34 – 35

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 34 ముప్పది నాల్గవ పాశురము. మామునులు కృపతో ఇప్పటి వరకు ఆళ్వార్ల తిరునక్షత్రములు మఱియు వారి తిరు అవతార స్థలములను వివరించినారు. ఈ మూడవ పాశురములో పూర్వాచార్యుల దివ్యచేష్టితములు “తాళ్వాదుయిల్ కూరవర్ తామ్ వాళి – ఏళ్ పారుమ్ ఉయ్య అవర్ గళ్ ఉరైత్తవైగళ్ తామ్ వాళి” అని మంగళాశాసనము చేయుచున్నారు. ఇప్పుడు పూర్వాచార్యులు ఆళ్వార్లు … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 31 – 33

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 31 ముప్పదొకటవ పాశురము. ఈ పాశురములో మామునులు తొణ్డరడిప్పొడి ఆళ్వారు మఱియు కులశేఖర ఆళ్వార్ల అవతార స్థలముల విశేషములను కృపచేయుచున్నారు. తొణ్డరడిపొడియార్ తోన్ఱియ ఊర్  తొల్ పుగళ్ శేర్ మణ్ఢజ్ఞుడి యెన్బర్ మణ్ణులగిల్ ఎణ్డిశైయుమ్ ఏత్తుమ్ కులశేఖర నూరెన ఉరైప్పర్! వాయ్ త్త తిరువఞ్జిక్కళమ్!!  తొణ్డరడిప్పొడి ఆళ్వార్లవతరించిన స్థలము తిరుపుళ్ళం భూతంగుడి అను దివ్య దేశమునకు … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 29 – 30

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 29 ఈ పాశురములో మామునులు చైత్రమాస ఆరుద్రా నక్షత్రముతో కూడిన శుభదిన వైభవమును ఎల్లవేళలా స్మరిస్తూ ఉండమని తన మనస్సునకు ఉద్దేశించి కృప చేయుచున్నారు. ఎందై ఎతిరాశర్ ఇవ్వులగిల్ ఎన్దమక్కా వన్దుదిత్త నాళెన్నుమ్ వాశియినాల్ ఇన్ద త్తిరువాదిరై దన్నిన్ శీర్మదనై నెఞ్జే! ఒరువామల్ ఎప్పొழுదుమ్ ఓర్!!      క్రిందటి పాశురములలో లోకమునకు ఉపదేశించిరి. ఈ … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 27 – 28

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై <<గతశీర్షిక పాశురము 27 ఇక మీదటి మూడు పాశురములలో మామునులు ఆళ్వార్ల తిరునక్షత్రమైన దివ్య ఆరుద్రా నక్షత్రం ఏదైతే ఉందో అదే ఎంబెరుమానార్ (భగవద్రామానుజుల) తిరునక్షత్రము కూడా. వారు లోకోద్దారకులు. ఈ పాశురములో లోకులకు చైత్రమాస అరుద్రా నక్షత్రము యొక్క గొప్పతనమును తెలుపుచున్నారు. ఇన్ఱులగీర్ శిత్తిరైయిల్ ఏయ్ న్ద తిరువాదిరై నాళ్! ఎన్ఱై యినుం ఇన్ఱిదనుక్కేత్తమెన్ఱాన్ ఎన్ఱవర్కు చ్చాత్తుగిన్ఱేన్ కేణ్మిన్ … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 25 – 26

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై <<గతశీర్షిక పాశురం 25 ఇరవదైదవ పాశురములో మధురకవి అళ్వారుల వైభవమును కృపచేయుచున్నారు. తన మనస్సునకు మధురకవి ఆళ్వార్లు ఈ భూమండలము మీద అవతరించిన చైత్ర మాసము చిత్తా నక్షత్రము రోజు మిగిలిన ఆళ్వార్లు అవతరించిన రోజులకన్నా ఎంత గొప్పనైనదో పరిశీలించి చూడమని చెప్పుచున్నారు. ఏరార్ మధురకవి ఇవ్వులగిల్ వన్దుదిత్త! శీరారుమ్ శిత్తిరైయిల్ శిత్తిరైనాళ్* పారులగిల్ మత్తుళ్ళ ఆళ్వార్ గళ్ వన్దుదిత్త … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 23 – 24

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై గతశీర్షిక పాశురం 23 ఇరవైమూడవ పాశురం. ఆండాళ్ అవతరించిన తిరువాడిపూరమునకు గల సాటిలేని గొప్పదనమును తన మనస్సునకు చెప్పుచున్నారు. పెరియాళ్వార్ పెణ్బిళ్ళైయాయ్* ఆణ్డాళ్ పిఱన్ద తిరువాడి ప్పూరత్తిన్ శీర్మై* ఒరునాళైక్కు ఉణ్డో మనమే ఉణర్ న్దు పార్* ఆణ్డాళుక్కు ఉణ్డాగిల్ ఒప్పు ఇదుక్కుమ్ ఉణ్డు!! ఓ మనసా! పెరియాళ్వార్ల తిరుకుమార్తెగా అవతరించిన శుభ దినమునకు సమాన దినము కలదా బాగా … Read more