ఉత్తర దినచర్య శ్లోకం 7 – త్వం మే
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య << స్లోకం 6 శ్లోకము త్వం మే బన్దు: త్వమసి జనకః త్వం సఖా ,దేశికస్త్వం విద్యా వృత్తం సుకృత మతులం విత్తమ ప్యుత్తమం త్వమ్ ! ఆత్మా శేషీ భవసి భగవన్నాన్తర శ్శాసితా త్వం యద్వా సర్వం వరవరమునే ! యద్య దాత్మానురూపమ్ !! ప్రతి పదార్థము: హే వరవరమునే = స్వామి వరవరముని త్వం = తమరు … Read more