యతిరాజ వింశతి – 5
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః యతిరాజ వింశతి << శ్లోకము 4 అష్ఠాక్షరాక్యమనురాజపదత్రాయార్ఠనిష్ఠాం మమాత్ర వితరాధ్య యతీంద్రనాథ | శిష్ఠాగ్రగణ్యజనసేవ్యభవతపదాభ్జే హృష్ణాస్తు నిత్యమనుయూయ మమాస్య బుధ్ధిః || ప్రతి పదార్థము: నాథ = దాసులకు స్వామి అయిన యతీంద్ర = యతీంద్రులు అత్ర = అజ్ఞానంధకారమైన ఈ సంసారములో అత్య = కలి పురుషుడు పాలిస్తున్న ఈ కాలములో మమ = దాసుడికి అష్ఠాక్షరాక్యమనురాజ = అష్ఠాక్షర మంత్రములోని పదత్రాయార్ఠనిష్ఠాం … Read more