యతిరాజ వింశతి – 15
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః యతిరాజ వింశతి << శ్లోకము 14 శుద్దాత్మయామునగురూత్తమకూరనాథ భట్టాఖ్యదేశికవరోక్తసమస్తనైచ్యం | అద్యాస్త్యసండుంచితమేవ మయీహ లోకే తస్మాధ్యతీంద్ర !కరుణైవ తు మద్గతిస్తే || ప్రతి పదార్థము: యతీంద్ర != ఓ యతిపతి ఈహ లోకే = పాపాత్ములుండు ఈ లోకములో అద్య = కలి పురురుషుడు ఏలుతున్న ఈ కాలములో శుద్దాత్మయామునగురూత్తమకూరనాథ భట్టాఖ్యదేశికవర = దోషములే లేని శుధ్ధమైన ఆత్మ స్వరూపమును కల్లిగి … Read more