ఆర్తి ప్రబంధం – 9
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రభందం <<ఆర్తి ప్రబంధం – 8 ప్రస్తావన మణవాళ మామునులు వారితో ఉన్న కొందరికి సమాధానము చెప్పుచున్నరు. వారందరు మామునులని ఇట్లు ప్రశ్నించెను ” ఓ! మణవాళ మామునులు!! “నోఱ్ఱేన్ పల్ పిఱవి (పెరియ తిరుమొళి 1.9.8) అను వాఖ్యానుసారం ఈ ఆత్మకు అసంఖ్యాకమైన జననములు, ప్రతీసారి వేరు వేరు శరీరమున కలుగును. ఆ జననములు కర్మములచే శాసించబడిఉండును.మీరే చెప్పుచున్నారు మీకు చాల … Read more