తిరుమాలై – అవతారిక 2
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః తిరుమాలై << అవతారిక 1 గతభాగంలో పంచాగ్ని విద్య ద్వారా జీవాత్మ జనన మరణ చక్రంలో తిరగడాన్ని గురించి చూసాము. పరమాత్మ కృప వలన మాత్రమే జీవాత్మ ఈ చక్రం నుండి బయట పడగలడని, దీనికోసం జీవాత్మకు నామ సంకీర్తన అనే ఒక మార్గాన్ని కూడా తెలియజేసారని చూసాము. దీనికి ప్రమాణం ఏమిటి? భీష్మాచార్యుడిని యుధిష్ఠిరుడు “ కిం జపం ముచ్యతే జంతుర్ జన్మ సంసార బంధనాత్? “ అని శ్రీవిష్ణు … Read more