ప్రమేయసారము 2

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ప్రమేయసారము << పాశురం 1 అవతారిక: కిందటి పాశురంలో 1.బధ్ధులు 2.ముక్తులు 3.నిత్యులు అని మూడు విధాల ఆత్మలను గురించి చెప్పారు. ఇందులో  నిత్యులు జనన మరణ చక్రములో పడక నిరంతరము పరమాత్మ కైంకర్యంలోనే ఉండేవాళ్ళు. ముక్తులు ఒకప్పుడు జనన మరణ చక్రములో పడ్డ వాళ్ళైనా దాని నుండి విముక్తిని పొందిన వాళ్ళు. బధ్ధులు మాత్రం ఇంకా జనన మరణ చక్రములో పడి క్లేశభాజమైన జీవనాన్ని గడిపేవాళ్ళు. దీనికి … Read more

ప్రమేయసారము 1

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ప్రమేయసారము << అవతారిక   అవతారిక తిరుమంత్రములోని ప్రణవమనబడే “ఓం ” కారార్థాన్ని ఈ మొదటి  పాశురములో సంక్షిప్తంగా వివరించారు. అవ్వానవర్కు మవ్వానవర్ ఎల్లాం ఉవ్వానవరడిమై ఎన్ఱు ఉరైత్తార్ ఇవ్వాఱు కేట్టిరుపాఱుక్కు ఆళ్ ఎన్ఱు కణ్డిరుప్పార్ మీట్చియిల్లా నాట్టిరుప్పార్ ఎన్ఱు ఇరుప్పన్ నాన్   ఫ్రతిపదార్థం: అవ్వానవర్కు = “అ” కారవాచ్యుడైన  శ్రీమన్ నారాయణునికి మవ్వానవర్ ఎల్లాం = సమిష్టిగా “మ” కారం ద్వారా సూచించబడే … Read more