తిరువెళుకూట్ఱిరుక్కై 5వ భాగము
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: తిరువెళుకూట్ఱిరుక్కై << 4వ భాగము 1-2]3-4-5-6[-5-4-3-2-1 ముత్తు ణై నాన్మరై వేళ్వి అఱు తొళిల్ అన్దణర్ వణంగుం తన్మయై ప్రతిపదార్ధము : అన్దణర్ వణంగుం తన్మైయై –బ్రాహ్మణులచే పూజింపబడువాడు ముత్తీ – త్రై అగ్నులు (మూడు విధము లైన అగ్నులు)మరియు నాల్ మఱై – నాలుగు రకములైన వేదములు మరియు ఐవగై వేళ్వి – ఐదు విధములైన యఙ్ఞములు మరియు అఱు తొళిల్ – ఆరు విధములైన కర్మలు. … Read more