శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
శ్రీమత్ కంచి మునిమ్ వందే కమలాపతి ననధనమ్ |
వరధాన్గ్రి సదా సన్గ రసాయన పరాయణమ్ ||
శ్రోతవ్యం
శ్రీ కమలపతి పుత్రులు, మరియును నిరతము వరదరాజ శ్రీ చరణములను ఆశ్రయున్చుకొని వుండి వాటి అమృతముతో కలిసి మమెకమైనట్టి శ్రీ తిరుక్కచ్చి నమ్బి స్వామి యొక్క శ్రీ చరణాలకు ప్రణామములు.
దేవరాజ దయా పాత్రమ్ శ్రీ కంచి పూర్ణ మ్ ఉత్తమమ్ |
రామానుజ మునిర్ మాన్యమ్ వందే హమ్ సజ్జనాశ్రయమ్ ||
శ్రోతవ్యం
శ్రీ వరదరాజ పెరుమాళ్ యొక్క కృపకు పాత్రులు, శ్రీ రామానుజులకు గౌరవనియులై, మంచి మనుషులకు ఆశ్రితులైనటు వంటి వారైన శ్రీ తిరుక్కచ్చి నమ్బి స్వామి శ్రీ చరణాలకు ప్రణామములు.
అడియేన్ సన్కీర్త్ రామానుజ దాసన్
Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/12/sri-dhevaraja-ashtakam-thaniyans/
archived in https://divyaprabandham.koyil.org
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org/
pramAthA (preceptors) – https://acharyas.koyil.org/
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org