ఆర్తి ప్రబంధం – 6
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రభందం <<ఆర్తి ప్రబంధం – 5 ప్రస్తావన ముందరి పాశురమునకు, ఈ పాశురమునకు ఉన్న సంబందము “ఉన్ భోగం నన్ఱో ఎనై ఒళిన్ద నాళ్” అను వాక్యబాగము తెలియబరచుచున్నడి. మునుపటి పాశురమున మణవాళ మామునులు శ్రీ రామానుజులను తాను సంసారమున కష్టపడునప్పుడు వారు పరమపద భోగములను ఎట్లు అనుభవించగలరని ప్రశ్నించెను. ఈ ప్రశ్నను విని శ్రీ రామానుజులు తనకు సమాధానము ఇచ్చునట్లు మణవాళ … Read more