ఆర్తి ప్రబంధం – 28
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 27 పరిచయము: తాము ఎన్నడూ శ్రద్ధ చూపని వాటిపైన శ్రద్ధ కల్పించి ఆ కార్యములను సుసంపన్నం చేసేలా చేసిన శ్రీ రామానుజుల అనుగ్రహమును మణవాళ మామునులు అనుభవిస్తున్నారు. మణవాళ మామునులు వారి పూర్వ జీవితంలో అన్నీ సత్కార్యములే చేసినా కానీ వారికి పరమపదానికి వెళ్ళడంపై పెద్ద ఆసక్తి ఉండేది కాదు. శ్రీ రామానుజులు వారిని … Read more