కోయిల్ తిరువాయ్మొళి – సరళ వ్యాఖ్యానము – 1.1 – ఉయర్వఱ
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః కోయిల్ తిరువాయ్మొళి తనియన్లు అనంత శుభ గుణాలకు నిలయుడు, దివ్య స్వరూపుడు, ఉభయ విభూతులకు నాయకుడు, వేదములచే వెల్లడి చేయబడినవాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు, ప్రతి ఒక్కరినీ నియంత్రించువాడు, చిదచిత్తులలో అంత్యరామిగా ఉండి వారిని పాలించు శ్రియః పతి అయిన సర్వేశ్వరుడు అందరి కంటే గొప్పవాడు. ఎంబెరుమాన్ గురించిన ఈ గుణాలను నమ్మాళ్వారులు ఈ పదిగములో వివరిస్తూ, భగవాన్ తనకి అనుగ్రహించిన దివ్యమైన … Read more