ಉಪದೇಶ ರತ್ನಮಾಲೈ – ಸರಳ ವಿವರಣೆ

ಶ್ರೀಃ ಶ್ರೀಮತೇ ಶಠಕೋಪಾಯ ನಮಃ ಶ್ರೀಮತೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ ಶ್ರೀಮತ್ ವರವರಮುನಯೇ ನಮಃ ಇತರ ಪ್ರಬಂದಗಳು ಉಪದೇಶ ರತ್ನಮಾಲೈ ಪರಮ ಕಾರುಣಿಕರಾದ , ವಿಶಧವಾಕ್ ಶಿಖಾಮಣಿ (ಪ್ರಕಾಶಮಾನವಾದ ಮಾತುಗಳನ್ನು ಆಡುವವರು ಮತ್ತು ಕಿರೀಟದಲ್ಲಿರುವ ಆಭರಣದಂತೆ ಇರುವವರು ) ನಮ್ಮ ಮಣವಾಳ ಮಾಮುನಿಗಳು ರಚಿಸಿದ ಸುಂದರವಾದ ತಮಿಳು ಪ್ರಬಂಧವು.ಇದು ಪಿಳ್ಳೈ ಲೋಕಾಚಾರ್ಯರು( ನಮ್ಮ ಒಬ್ಬ ಪೂರ್ವಾಚಾರ್ಯರು ) ರಚಿಸಿದ ದೈವೀಕ ರಚನೆಯಾದ ಶ್ರೀ ವಚನ ಭೂಷಣದ ಸಾರಾಂಶವನ್ನು ವಿವರಿಸುವ ಕೃತಿ . ಶ್ರೀ ವಚನ ಭೂಷಣದ ಸಾರಾಂಶ, ಆಚಾರ್ಯ … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 62 – 63

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 62 ఈ పాశురములో పరమపదమును సులభముగా ఏవిధంగా పొందవచ్చునో తెలుపుచున్నారు. ఉయ్యనినై వుణ్డాగిల్ ఉజ్ఞ్గురుక్కళ్ దమ్ పదత్తే వైయుమ్* అన్బుతన్నై ఇన్ద మానిలత్తీర్ మెయ్యురైక్కేన్| పైయరవిల్ మాయన్ పరమపదమ్ ఉజ్ఞ్గుళుక్కామ్! కైయిలజ్ఞ్గు నెల్లిక్కని|| ఈ విశాలమైన ప్రపంచమనబడే సంసార జగత్తు నందు ఉన్న జనులారా! ఉజ్జీవించాలనే కోరికయున్నచో దానికి సులభ మార్గమును నేను చెప్పుచున్నాను వినండి! … Read more

స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – శ్లోకము 1-10

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః స్తోత్ర రత్నము << తనియన్లు శ్లోకము 1 – ఈ మొదటి శ్లోకములో, అసలు నిధియైన జ్ఞాన వైరాగ్యముల యందు నాథమునులకున్న సమర్థతకి ఆళవందార్లు నమస్కరిస్తున్నారు. నమోऽచింత్యాధ్భుతాక్లిష్ట జ్ఞానవైరాగ్యరాశయే। నాథాయ మునయేऽగాధ భగవద్భక్తి సిన్ధవే॥ భగవద్భక్తిలో లోతైన  సాగరము వంటివారు, భగవదనుగ్రహంతో మన ఊహకందని అద్భుత జ్ఞానవైరాగ్యాలు కలిగి, నిత్యం భగవత్ ధ్యానంలో ఉండే నాథమునులకు  నా నమస్కారములు. శ్లోకము 2 – … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 60 – 61

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 60 ఈ పాశురము మొదలుగా శ్రీవచనభూషణము యొక్క ఉన్నతార్థమైన ఆచార్య భక్తిని విస్తారముగా కృపచేయుచున్నారు. ఈ పాశురములో ఆచార్య భక్తి లేనివానిని ఎంబెరుమాన్ తానే ఆదరించడని వివరిస్తున్నారు. తన్ గురువిన్ తాళిణైగళ్ తన్నిల్ అన్బొన్ఱిల్లాదార్। అన్బుతన్బాల్ శెయ్ దాలుమ్ అమ్బుయైకోన్ ఇన్బ మిగు విణ్డాడు తానళిక్క వేణ్డియిరాన్ ఆదలాల్ నణ్డాఱ్ అవర్ గళ్ తిరునాడు॥ తమ … Read more

స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – తనియన్లు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః స్తోత్ర రత్నము ఈ గ్రంథం తనియన్ల గురించి తెలుసుకుందాం. స్వాదయన్నిహ సర్వేషాం త్రయ్యంతార్థం సుదుర్గ్రహం | స్తోత్రయామాస యోగీంద్రః తం వందే యామునాహ్వయం || గ్రాహ్యమునకు దుర్గమైన వేదాంత రహస్యములను సులభముగా గ్రాహ్యమగునట్లు తమ స్తోత్రరత్నమున విశదీకరించిన,  యోగులలో శ్రేష్ఠులైన యామునాచార్యులకు వందనం. యత్ పదాం భోరుహ ధ్యాన విధ్వస్తాశేషకల్మషః | వస్తుతాముపయాతోऽహం యామునేయం నమామితం || ఎవరి దివ్య కృపతో నా … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 57 – 59

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 57 ఇట్టి ఉత్కృష్ఠ గ్రంథ వైభవ ప్రాశస్త్యములను తెలుసుకొనియూ దానియందు ఈడుపాడు/ఆధరాభిమానములు లేకుండా ఉండేవారిని చూచి బాధపడుచున్నారు. తేశికర్ పాల్ కేట్ట శెళుమ్బొరుళై చ్చిన్దైదన్నిల్ మాశఱవే యూన్ఱ మననం శెయ్ దు ఆశరిక్క వల్లార్ గళ్ దామ్ వశనభూషణత్తిన్ వాన్ పొరుళై। కల్లాదదు ఎన్నో కవర్ న్దు॥ ఆచార్యుల వద్ద శాస్త్రార్థములను సమగ్రముగా నేర్చుకొని చింతన … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 55 – 56

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 55 యాబైయైదవ పాశురము. ఈ పాశురములో శ్రీవచనభూషణము యొక్క రహస్యార్థములను బాగుగా తెలుసుకొని ఆచరణలో పెట్టువారు చాలా అరుదు అని తన మనసునకు ఉద్భోదిస్తున్నారు. ఆర్ వశనభూషణత్తిన్ ఆళ్పొరుళెల్లామ్ అఱివార్। ఆరదు శొన్నేరిల్ అనుట్టిప్పార్ ఓరొరువర్ ఉణ్డాగిల్ అత్తనైగాణ్ ఉళ్ళమే ఎల్లార్కుమ్ అణ్డాదదన్ఱో అదు॥                  … Read more