స్తోత్రరత్నం
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః పాలకడలిలో ఆదిశేషుని పై వేంచేసిన లక్ష్మీ నారాయణులు ఆళవందార్ , నాథమునుల – కాట్టుమన్నార్ కోయిల్ ఆళవందార్ విశిష్ఠాద్వైత సిద్ధాంతమున మరియు శ్రీవైష్ణవసాంప్రదాయమున మహా పండితులు మరియు మహాఙ్ఞాని అయిన నాథమునుల మనుమలు. వీరు తమ స్తోత్రరత్నమున ద్వయమంత్రమును విశదపరచు ప్రధానమైన ప్రాప్యం మరియు ప్రాపకములను వివరంగా తెలియపరిచారు. మన పూర్వాచార్యులు అనుగ్రహించిన సంస్కృత గ్రంథాలలో దీనిని మొదటిదిగా పరిగణిస్తారు. ఇళయాళ్వార్ (శ్రీరామానుజులు)ను ఆళవందార్ శిష్యునిగా చేయుటకు పెరియనంబి … Read more