ఆర్తి ప్రబంధం – 54
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 53 పరిచయము: మునుపటి పాశురములో, మాముణులు తనను ఈ లోకము నుండి విముక్తులను చేసి ఉన్నత గతికి చేర్చమని శ్రీ రామానుజులతో విజ్ఞప్తి చేశారు. తన కోరికను శ్రీ రామానుజులు నెరవేరుస్తారని మాముణులు ఆశిస్తున్నారు. అయితే, మాముణులు అంతటితో సంతృప్తి పడట్లేదు. ఎందుకంటే, “ఒరు పగల్ ఆయిరం ఊళియాయ్” అని తిరువాయ్మొళి 10.3.1వ పాశురములో … Read more