దివ్యప్రబంధ సరళ మార్గదర్శిని – ఏడవ భాగం (తిరువెళుకూర్ట్రిరుక్కై , శిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్)
పూర్తి వ్యాసమాలిక << ఆరవ భాగం శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆళ్వార్లు అనేవారు నిర్మలమైన జ్ఞానం (మయర్వఱ మదినలమ్) ద్వారా భక్తిని పొందిన వారు. తమకు లభించిన భగవంతుని అనుభవం ఉప్పొంగి, దివ్య ప్రబంధం రూపంలో వెలువడింది.ఈ దివ్య ప్రబంధాలు వేదాల సారాన్ని మనకు అందిస్తాయి. దివ్య ప్రబంధాల లక్ష్యం మనలను ఎంపెరుమాన్ దగ్గరికి చేర్చడం. ఆళ్వార్లు స్పష్టంగా చెబుతున్నారు, ఎంపెరుమానే ఉపాయము (సాధన), ఆయనే ఉపేయము … Read more