ఆళ్వార్లు/ఆచార్యుల వాళి తిరునామాలు – ఉయ్యక్కొండార్ వైభవం
శ్రీ: శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమతే వరవరమునయే నమః పూర్తి వ్యాసమాలిక << శ్రీమన్ నాథమునులు ఉయ్యక్కొండార్ అసలు పేరు పుండరీకాక్షులు. వారు శ్రీమన్ నాథమునులకు శిష్యులు. నాథమునులు వద్ద నుంచే నాలాయిర దివ్యప్రబంధం నేర్చుకున్నారు. పుండరీకాక్షులు తిరువెళ్ళరైలో చిత్తిరై (చైత్ర) మాసం, కార్థిగై (కృత్తిక) నక్షత్రమందు జన్మించారు. నాథమునులు యోగశాస్త్రంలో నిపుణులు అని మనకు తెలుసు. వారి ప్రధాన శిష్యులలో ఉయ్యక్కొండార్ మరియు కురుగైక్కావలప్పన్ ఇద్దరూ ముఖ్యులు. నాథమునులు యోగశాస్త్రం బోధించాలనుకున్నప్పుడు, … Read more