ఆళ్వార్/ఆచార్యుల వాళి తిరునామాలు – నమ్మాళ్వార్ – సరళ వివరణ
శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి వ్యాసమాలిక << తిరుమళిశై ఆళ్వార్ నమ్మాళ్వార్ అవతార స్థలం ఆళ్వార్ తిరునగరి. ఇక్కడ ‘అప్పన్ కోయిల్’ అని పిలువబడే ఒక ప్రదేశం ఉంది. నమ్మాళ్వార్ జన్మించింది ఈ ప్రదేశంలోనే! నేటికీ ఈ ప్రదేశంలో తిరువేంగడముడయాన్ (శ్రీ వేంకటేశ్వర స్వామి) ఆలయం ఉంది. అందుకే దీనిని ‘అప్పన్ కోయిల్’ అని పిలుస్తారు. ఇక్కడ అప్పన్ అంటే తిరువేంగడముడయాన్ అని అర్థం. అళ్వార్ జన్మించిన … Read more