ఉత్తర దినచర్య శ్లోకం 10 – యా యా
శ్రీ:శ్రీమతే శఠకోపాయ నమ:శ్రీమతే రామానుజాయ నమ:శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య << స్లోకం 9 శ్లోకము యా యా వృత్తిః మనసి మమ సా జాయతాం సంస్మృతి స్తే యో యో జల్ప స్స భవతు విభో నామ సంఙీర్తనం తే ! యా యా చేష్టా వపుషి భగవన్ ! సా భవేత్ వందనం తే సర్వం భూయాత్ వరవరమునే ! నైన సంయగారాధనం తే !! ప్రతిపదార్థము: హే వరవరమునే = స్వామి వరవరముని ! … Read more