జ్ఞానసారము 1
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము పరిచయం మొదటి పాటకు అవతారిక ఆత్మకు అపారమైన ఆనందమును ఇవ్వగలిగినది కుటుంబపు పేరు. దానిని పొందుటకు 1. తిరు మంత్రము 2. ద్వయ మంత్రము 3. చరమశ్లోకము అను మూడు మంత్రముల సారమును ఆచార్య ముఖముగా తెలుసుకోవలసి వుంది. ఈ మూడింటిని రహస్య త్రయములని అంటారు. … Read more