జ్ఞానసారము 12

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 11 అవతారిక అన్యప్రయోజనములను ఆశించు భక్తులు ఎంత గొప్ప కానుకలను సమర్పించినా భగవంతుడికి ప్రీతి కారకము కాదు ‘ అని ఈ పాశురములో చెపుతున్నారు. మాఱాయిణైంద మరుత మిఱ్ తవళ్ంద శేఱార్ అరవింద శేవడియై వేఱాగ ఉళ్ళాతా రెణ్ణితియై యీందిడినుం తానుగందు కొళ్ళాన్ మలర్ మడందై కోన్ ప్రతిపదార్థము మలర్ మడందై కోన్ = శ్రీమహాలక్ష్మి ధవుడు మాఱాయిణైంద = తన … Read more

జ్ఞానసారము 11

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 10 అవతారిక ‘ ఆసిలరుళాల్ ‘ అన్న పాశురములో శ్రీమన్నారాయణుని తప్ప అన్య ప్రయోజనములను ఆశించని భక్తుల హృదయములో శ్రీమన్నారాయణుడు ఆనందముగా ఉండుట గురించి చెప్పారు. ‘నాళుం ఉలగుం ‘ అన్న పాశురములో  శ్రీమన్నారాయణుని ఆశ్రయిస్తూనే  అన్య ప్రయోజనములను ఆశించే భక్తుల హృదయములో   ఉండుటము ఎంత కష్టమో  చెప్పారు. ప్రస్తుత పాశురములో భగవంతుని తప్ప మరేదీ కోరని భక్తుడు చిన్న వాడైనా ప్రేమతో అర్పించేది చిన్న వస్తువే అయినా ఎంత ప్రీతితో పెద్ద … Read more

జ్ఞానసారము 10

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 9 అవతారిక భగవంతుడిని తప్ప ఇతరములేవీ కోరని భక్తుని హృదయములో ఉండుట చాలా ఆనందదాయకమని ముందటి పాశురములో చెప్పారు. ఇక్కడ అది కూడా చాలా ధుఃఖ దాయకమని ఇక్కడ చెపుతున్నారు. అన్య ప్రయోజనములను ఆశించని చోట ఉండటము చాలా కష్టమైన పని అని ఈ పాడురములో చెపుతున్నారు. పాశురము – 10 నాళుం ఉలగై నలిగిన్ర  వాళరక్కన్ తోళుం ముడియుం … Read more

జ్ఞానసారము 9

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 8 అవతారిక కిందటి పాశురములో భగవంతుడి దగ్గర ఇతర ప్రయోజనాలేవీ ఆశించక కేవలము కైంకర్యము చేయు భాగ్యమును కోరే భక్తుల నిబధ్ధతను గురించి తెలిపారు. ఈపాశురములో  భగవంతుడు తన భక్తుల హృదయమును శోధించి దానిని తన నివాస స్థానముగా చేచుకునే విధమును తెలియజేస్తున్నారు. ‘ ఈ హృదయమును మనలనే కోరుతున్నదా? ఇతర ప్రయోజనాలేవీ ఆశించక కేవలము మన కైంకర్యమునే కోరుతున్నాడా? ‘ అని శోధించి అలాంటి హృదయమును తన ఆవాస స్థానముగా … Read more

జ్ఞానసారము 8

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 7 పాశురము-8 ముఱ్ఱ భువనం ఎల్లాం ఉండ ముగిల్వణ్ణన్ కఱ్ఱై తుళాయ్ సేర్ కళలన్ఱి – మఱ్ఱొన్ఱై ఇచ్చియా అన్బర్ తనక్కు ఎంగనే సెయిదిడినుం ఉచ్చియాల్ ఏఱ్కుం ఉగందు ప్రతిపదార్థము భువనం ఎల్లాం = సకల భువనములు ముఱ్ఱ  ఉండ =  ఒక్కటి కూడా విడువక భుజించి తన గర్భమున దాచుకున్న ముగిల్వణ్ణన్ = నీలమేఘ చ్చాయ గలవాడి … Read more

జ్ఞానసారము 6

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 5 పాశురము-6   పుండరీకై కేళ్వన్ అడియార్ అప్పూమిశైయోన్ అండమొరు పొరులా ఆదరియార్ మండి మలంగ ఒరు మీన్ పురండ మాత్తిరత్త్ ఆల్ ఆర్తు క్కలంగిడుమో మున్నీర్ కడల్ ప్రతి పదార్థము పుండరీకై = తామరలో పుట్టిన లక్ష్మీ దేవికి కేళ్వన్ = భర్త అయిన శ్రియఃపతి అడియార్ = దాసులు అప్పూమిశైయోన్ = భగవంతుడి నాభి కమలము … Read more

జ్ఞానసారము 5

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురం 4   పాశురము-5 తీర్త్త ముయన్ఱాడువదుం చెయ్తవంగళ్ చెయ్వనవుం పార్తనై మున్ కాత్త పిరాన్ పార్పతన్ మున్ చీర్తువరై మన్నన్ అడియో మెన్నుం వాళ్వు నమక్కీంత్తర్పిన్ ఎన్న కుఱై వేండుం ఇని ప్రతిపదార్థము: మున్ = మహాభారత యుధ్ధములో(పార్తనై) మనసు చలించి పోయిన అర్జునుని కాత్త పిరాన్ = గీతోపదేశము చేసి మనో చాంచల్యమును పోగొట్టిన శ్రీకృష్ణుడు పార్పతన్ … Read more

జ్ఞానసారము 4

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురం 3 పాశురం 4 “మఱ్ఱొన్ఱై ఎణ్ణాదే మాదవనుక్కు ఆట్చెయలే ఉఱ్ఱతు ఇతు ఎన్ఱు ఉళం తెళిందు-పెఱ్ఱ పెరుం పేఱ్ఱిన్ మేలుళ్ళదో పేర్ ఎన్ఱు ఇరుప్పార్ అరుం పేరు వానత్తవర్ క్కు” ప్రతి పదార్థము: మఱ్ఱొన్ఱై= = సంపద మొదలగు కోరికలను ఎణ్ణాదే = లక్ష్యముగా చేసుకోకు మాదవనుక్కు = భగవంతుడికి ఆట్చెయలే  = దాసత్వము పాటించడములో ఇతు ఉఱ్ఱతు … Read more

జ్ఞానసారము 3

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురం 2 పాశురము-3 ఆనై యిడర్ కడింద ఆళి అంగై అంపుయత్తాళ్ కోనై విడిల్ నీరిల్ కుదిత్తెళుంద మీన్ ఎనవే ఆక్కై ముడియుంపడి  పిఱ్ఱత్తల్ అన్నవంత్తాళ్ నీక్క మిల్లా  అన్బర్ నిలై  ప్రతిపదార్థము ఆనై = గజేంద్రుడికి యిడర్ = మొసలి వలన ఏర్పడిన కష్ఠము కడింద = పోగొట్టిన ఆళి అంగై = సుదర్శనమనే శంఖమును చేతిలో ధరించిన … Read more

జ్ఞానసారము 2

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము -1 2వ పాశురం నరకుం సువర్గముం నాణ్మలరళ్ కోనై ప్పిరివు పిరియామైయుమాయ్- త్తురిసఱ్ఱు సాదకం పోల నాదన్ తనదరుళే పార్తిరుత్తల్ కోతిలడియార్ గుణం ప్రతి పదార్థము నాణ్మలరళ్ కోనై = పద్మోద్భవ ప్రియుడిని( స్వామిని) ప్పిరివు = వీడి వుండుట నరకుం = నరకము అర్థాత్ కష్టము పిరియామై = వీడకుండుట సువర్గముం = స్వర్గము, సుఖము త్తురిసఱ్ఱు … Read more