యతిరాజ వింశతి – 13
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: యతిరాజ వింశతి << శ్లోకము 12 తాప్త్రయీజనితదుఃఖనిపాతినోsపి దేహాస్థితౌ మమ రుచిస్తు న తన్నివృత్తౌ | ఏతస్య కారణమహో మమ పాపమేవ నాథ! త్వమేవ హర తధ్యతిరాజ! శీఘ్రం || పతి పదార్థము: యతిరాజ = ఓ యతిరాజ తాప్త్రయీజనితదుఃఖనిపాతినోsపి = మూడు విధములైన దుఃఖములలో పడి కొట్టుకుపోతున్నప్పటికీ మమతు = అతి నీచుడినైన దాసుడికి దేహాస్థితౌ = శరీరము మార్పులకు లోను కాకుండా … Read more