జ్ఞానసారము 8

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 7 పాశురము-8 ముఱ్ఱ భువనం ఎల్లాం ఉండ ముగిల్వణ్ణన్ కఱ్ఱై తుళాయ్ సేర్ కళలన్ఱి – మఱ్ఱొన్ఱై ఇచ్చియా అన్బర్ తనక్కు ఎంగనే సెయిదిడినుం ఉచ్చియాల్ ఏఱ్కుం ఉగందు ప్రతిపదార్థము భువనం ఎల్లాం = సకల భువనములు ముఱ్ఱ  ఉండ =  ఒక్కటి కూడా విడువక భుజించి తన గర్భమున దాచుకున్న ముగిల్వణ్ణన్ = నీలమేఘ చ్చాయ గలవాడి … Read more

జ్ఞానసారము 6

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 5 పాశురము-6   పుండరీకై కేళ్వన్ అడియార్ అప్పూమిశైయోన్ అండమొరు పొరులా ఆదరియార్ మండి మలంగ ఒరు మీన్ పురండ మాత్తిరత్త్ ఆల్ ఆర్తు క్కలంగిడుమో మున్నీర్ కడల్ ప్రతి పదార్థము పుండరీకై = తామరలో పుట్టిన లక్ష్మీ దేవికి కేళ్వన్ = భర్త అయిన శ్రియఃపతి అడియార్ = దాసులు అప్పూమిశైయోన్ = భగవంతుడి నాభి కమలము … Read more

జ్ఞానసారము 5

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురం 4   పాశురము-5 తీర్త్త ముయన్ఱాడువదుం చెయ్తవంగళ్ చెయ్వనవుం పార్తనై మున్ కాత్త పిరాన్ పార్పతన్ మున్ చీర్తువరై మన్నన్ అడియో మెన్నుం వాళ్వు నమక్కీంత్తర్పిన్ ఎన్న కుఱై వేండుం ఇని ప్రతిపదార్థము: మున్ = మహాభారత యుధ్ధములో(పార్తనై) మనసు చలించి పోయిన అర్జునుని కాత్త పిరాన్ = గీతోపదేశము చేసి మనో చాంచల్యమును పోగొట్టిన శ్రీకృష్ణుడు పార్పతన్ … Read more

జ్ఞానసారము 4

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురం 3 పాశురం 4 “మఱ్ఱొన్ఱై ఎణ్ణాదే మాదవనుక్కు ఆట్చెయలే ఉఱ్ఱతు ఇతు ఎన్ఱు ఉళం తెళిందు-పెఱ్ఱ పెరుం పేఱ్ఱిన్ మేలుళ్ళదో పేర్ ఎన్ఱు ఇరుప్పార్ అరుం పేరు వానత్తవర్ క్కు” ప్రతి పదార్థము: మఱ్ఱొన్ఱై= = సంపద మొదలగు కోరికలను ఎణ్ణాదే = లక్ష్యముగా చేసుకోకు మాదవనుక్కు = భగవంతుడికి ఆట్చెయలే  = దాసత్వము పాటించడములో ఇతు ఉఱ్ఱతు … Read more

జ్ఞానసారము 3

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురం 2 పాశురము-3 ఆనై యిడర్ కడింద ఆళి అంగై అంపుయత్తాళ్ కోనై విడిల్ నీరిల్ కుదిత్తెళుంద మీన్ ఎనవే ఆక్కై ముడియుంపడి  పిఱ్ఱత్తల్ అన్నవంత్తాళ్ నీక్క మిల్లా  అన్బర్ నిలై  ప్రతిపదార్థము ఆనై = గజేంద్రుడికి యిడర్ = మొసలి వలన ఏర్పడిన కష్ఠము కడింద = పోగొట్టిన ఆళి అంగై = సుదర్శనమనే శంఖమును చేతిలో ధరించిన … Read more

జ్ఞానసారము 2

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము -1 2వ పాశురం నరకుం సువర్గముం నాణ్మలరళ్ కోనై ప్పిరివు పిరియామైయుమాయ్- త్తురిసఱ్ఱు సాదకం పోల నాదన్ తనదరుళే పార్తిరుత్తల్ కోతిలడియార్ గుణం ప్రతి పదార్థము నాణ్మలరళ్ కోనై = పద్మోద్భవ ప్రియుడిని( స్వామిని) ప్పిరివు = వీడి వుండుట నరకుం = నరకము అర్థాత్ కష్టము పిరియామై = వీడకుండుట సువర్గముం = స్వర్గము, సుఖము త్తురిసఱ్ఱు … Read more

జ్ఞానసారము 1

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము పరిచయం    మొదటి పాటకు అవతారిక                     ఆత్మకు అపారమైన ఆనందమును ఇవ్వగలిగినది కుటుంబపు పేరు. దానిని పొందుటకు 1. తిరు మంత్రము 2. ద్వయ మంత్రము   3. చరమశ్లోకము అను మూడు మంత్రముల సారమును ఆచార్య ముఖముగా తెలుసుకోవలసి వుంది. ఈ మూడింటిని  రహస్య త్రయములని అంటారు. … Read more

జ్ఞానసారము – అవతారిక

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << తనియన్ శ్రీ అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు శ్రీమద్రామానుజుల శ్రీపాదములను ఆశ్రయించిన వారు. వేదము మొదలైన సకల శాస్త్రముల అంతరార్థములను ఆచార్యుల ముఖతా తెలుసుకున్న వారు. కావున పరమాత్మను ఆశ్రయించి పొందే ఆనందమును బాగుగా తెలిసినవారు. ఆచార్యుల దగ్గర ఉండి, వారి శ్రీపాదములను సేవించి, వారి అభిమతానుసారముగా నడచుకొన్న వారు. అపారమైన గురుభక్తి గలవారగుటచే శ్రీ అరుళాళ ప్పెరుమాళ్ ఎంబెరుమానార్లు తమ … Read more

జ్ఞానసారము – తనియన్

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము తనియన్ కార్తికే భరణిజాతమ్ యతీంద్రాచార్యమ్ ఆశ్రయే జ్ఞాన ప్రమేయ సారాభి వక్తారమ్ వరదమ్ మునిమ్ భావం: కార్తిక మాసము, భరణి నక్షత్రములో అవతరించినవారు, యతీంద్రులైన భగవద్రామానుజులను ఆశ్రయించినవారు, తమ జ్ఞానసార, ప్రమేయసారములలో ఆచార్యుల ఔన్నత్యమును చాటినవారు అయిన అరుళాళ మామునులను ఆశ్రయిస్తున్నాను. రామానుజార్య సచ్చిష్యం వేద శాస్త్రార్థ సంపదం చతుర్దాశ్రమ సంపన్నం దేవరాజ మునిం భజే భావం: రామానుజాచార్యులకు మంచి శిష్యులు, … Read more

జ్ఞానసారము

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః aruLALa perumAL emperumAnAr – srIvillipuththUr maNavALa mAmunigaL – vAnamAmalai e-book – https://1drv.ms/b/s!AiNzc-LF3uwyhhf1kZ2AgZd_T-F6 వ్యాఖ్యాన మూలము –   శ్రీమద్ మణవాళ మామునులు యొక్క వ్యాఖ్యానము ఆధారంగా శ్రీ అరుళాళ మామునిగళ్ రచించిన  జ్ఞాన-ప్రమేయ సారమునకు ,శ్రీ అరుళాళ ప్పెరుమాళ్ ఎంబెరుమానార్ల వంశములో అవతరించిన శ్రీవిల్లిపుత్తూర్ శ్రీ.ఉ.వే. శ్రీనివాసా చార్యులచే తమిళములో  సులభ శైలిలో రచింపబడినది ఈ గ్రంథము.  కీర్తి శేషులు … Read more