నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – పదినాంగాం తిరుమొళి – పట్టి మెయ్ందోర్
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః నాచ్చియార్ తిరుమొళి << పదిన్మూన్ఱాం తిరుమొళి – కణ్ణన్ ఎన్నుం తిరుప్పావైలో, ఆండాళ్ ప్రాప్యం (అంతిమ ప్రయోజనం) మరియు ప్రాపకం (దానిని పొందుటకు సాధనము అని అర్థం) స్థాపితము చేసింది. ఆమె ఫలితాన్ని పొందలేదు కాబట్టి, ఆమె ఆందోళనతో నాచ్చియార్ తిరుమొళిలో, మొదట్లో కాముని (మన్మధుడు) పాదాలను ఆశ్రయించింది. ఆ తర్వాత, ఆమె తెల్లవారుజామున స్నానము (పనినీరాట్టం) ఆచరించింది; ఆమె కోరిక నెరవేరుతుందో … Read more