దివ్యప్రబంధ సరళ మార్గదర్శిని

శ్రీ: శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

దివ్య ప్రబంధం శ్రీమన్నారాయణునిచే అనుగ్రహించబడిన ఆళ్వార్లు పాడిన ప్రబంధాల సంకలనం. ఇది వారికి పెరుమాళ్ళ మీద ఉన్న ప్రేమ కారణంగా పొంగి పొరలిన వాక్ ప్రవాహం. 

ఈ వ్యాసమాలిక ద్వారా దివ్యప్రబంధంపై సంక్షిప్తమైన మరియు సమగ్రమైన అవగాహనను అందించబోతున్నాము. ఈ వ్యాసాలు తమిళంలో ఇచ్చిన ఉపన్యాసాల ఆధారంగా రచించబడ్డాయి. ఆ ఉపన్యాసాలు మా యూట్యూబ్ ఛానల్‌లో అందుబాటులో ఉన్నాయి, వాటి లింక్:

https://www.youtube.com/playlist?list=PLcJLpGJlP9mo0F6_Uo0G6u6Ey5KRBbc2w

అడియేన్ ఉషా రామానుజ దాసి
అడియేన్ శ్రీకాంత్ రామానుజాదాసన్ 

ఆంగ్లం లో: https://divyaprabandham.koyil.org/index.php/simple-guide-to-dhivyaprabandham/

కోశం : https://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org