రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము – పాశురము 61 – 70
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము << మునుపటి శీర్శిక అరవై ఒకటవ పాశురము: ఎంబెరుమానార్ల గుణాల యొక్క గొప్పతనాన్ని గురించి ప్రశ్నించినపుడు, అముదనార్లు దయతో వివరిస్తున్నారు. కొళుందు విట్టోడి ప్పడరుమ్ వెంగోళ్ వినైయాల్। నిరయత్తు అళుందియిట్టేనై వందాట్ కొండ పిన్నుం * అరు మునివర్ తొళుం తవత్తోన్ ఎం ఇరామానుశన్। తొల్ పుగళ్ … Read more