దివ్యప్రబంధ సరళ మార్గదర్శిని – అయిదవ భాగం (ముదల్, ఇరండామ్, మూన్ఱామ్, నాన్ముగం తిరువందాది)
పూర్తి వ్యాసమాలిక నాల్గవ భాగం శ్రీ: శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః దివ్యప్రబంధాన్ని అరులిచ్చేయల్ అని కూడా పిలుస్తారు. ప్రబంధం అంటే బంధించేది అని అర్ధం. ఆళ్వార్లుల ప్రబంధాలకు భగవంతుడైన ఎంపెరుమాన్నే భక్తులతో కలిపి బంధించే శక్తి ఉంది. అలాగే, అది భక్తులను భగవద్ విషయాలలో నిమగ్నులయ్యేలా చేసి, వారిని ఎంపెరుమాన్‌తో బంధిస్తుంది. అందువల్ల దాన్ని ప్రబంధం అంటారు. దివ్యప్రబంధం సంసారిక లోపాలకు అందనిది. ఇది మనల్ని నిష్కళ్మషమైన, శుద్ధమైన … Read more