జ్ఞానసారము 20
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 19 పాశురము “విరుప్పుఱినుం తొణ్డర్క్కు వేణ్డుం ఇడం అల్లాల్ తిరుప్పొలింద మార్బన్ అరుళ్ సెయ్యాన్ – నెరుప్పై విడాదే కుళవి విళ వరుందినాలుం తడాదే ఒళియుమో తాయ్?” ప్రతి పదార్థము విరుప్పుఱినుం = అల్పమైన వస్తువులను కొరుకున్నా తొణ్డర్క్కు = తన భక్తులకు వేణ్డుం ఇడం అల్లాల్ = తగనిదైతే తిరుప్పొలింద మార్బన్ = మహాలక్ష్మిని హృదయము నందు ధరించిన శ్రీ … Read more