జ్ఞానసారము 33
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 32 అవతారిక అందుబాటులో వున్న ఆచార్యుని సామాన్య మనిషిగా భావించి వదిలి వేసి అందుకోవటానికి కష్టమైన భగవంతుడిని కోరికలు తీర్చు వాడని భావించి ఆయనను వెదికే మూర్ఖుడు అని ఉదాహరణ సహితముగా ఈపాశురములో చెప్తున్నారు. “ఎట్ట ఇరుంద గురువై ఇఱైఅన్ఱు ఎన్ఱు విట్టు ఓర్ పరనై విరుపుఱుదల్ – పొట్టనత్తన్ కణ్ సెంబళితిరుందు కైతురుత్తి నీర్ తూవి అంబుదత్తై పార్తిరుపాన్ అఱ్ఱు” … Read more