ఆర్తి ప్రబంధం – 18
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం <<ఆర్తి ప్రబంధం – 17 ప్రస్తావన శ్రీ రామానుజులు మణవాళమామునులకు పరమపదము చేరు వారి అభిలాషను పూర్తిచేసెదనని హామి ఇచ్చెను. కాని మణవాళమామునులు “అవన్ అరుళ్ పెరుం అళవావినిల్లాదు (తిరువాయ్ మొళి 9.9.6)” అను ప్రబంధవాక్యములో చెప్పినట్లు, అనుగుణమైన సమయము కొఱకు వేచియుండుటకు ఇష్టపడలేదు. “ఊరెల్లాం తున్జి” (తిరువాయ్ మొళి (5.3)) లో నమ్మాళ్వార్లు పడిన వ్యధను మణవాళ మామునులు … Read more