ఆర్తి ప్రబంధం – 15
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 14 ఎమ్పెరుమానార్ – తిరుకోష్టియూర్ ప్రస్తావన తన ఈ దయనీయ స్థితికి శ్రీ రామానుజుల వంక వ్రేలు చూపానని మణవాళమాముమనులు అభిప్రాయపడెను. మరియు తనను ఈ అధిక కష్టాల నుండి కాపాడవలెనని శ్రీ రామానుజులను ప్రార్ధించెను. అప్పుడు మణవాళమామునులు కొంచెం నిదానించి “ఇరామానుసన్ మిక్క పుణ్ణియనే (రామానుస నూఱ్ఱన్దాది 91)” అను వాక్యమునందు పేర్కొన్న విధముగా … Read more