కణ్ణినుణ్ శిరుతాంబు – 3 – తిరితంతాగిలుం
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: కణ్ణినుణ్ శిరుతాంబు << పాశురం 2 నంజీయర్ అవతారిక: మధురకవి ఆళ్వార్ భగవంతుడి చేష్ఠితాలను అనుభవించింది నమ్మాళ్వార్లకు భగవంతుడు ప్రీతికరమైన వాడు కావున. నంపిళ్ళైఅవతారిక: మధురకవి ఆళ్వార్ నమ్మాళ్వార్లకు శరణాగతుడు. అందువలన ఆయన కిష్ఠమైన భగవంతుడిని తను కూడా సేవించాడు. ఎంపెరుమాన్ జీవప్రకృతికి వ్యతిరేకమైన శూర్ఫణకను ఒంటరిగా వస్తే పట్టుకున్నాడు. అదే ఎంపెరుమాన్ ఆణ్డాళ్ వంటి ఆచార్య నిష్ట కల వారికి తాను సులభుడు. … Read more