అమలనాదిపిరాన్
శ్రీ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ: శ్రీ వానాచల మహామునయే నమ: పెరియ పెరుమాళ్ – తిరుప్పాణాళ్వార్) తనియన్ ఆపాదచూడ మనుభూయ హరిం శయానం మధ్యే కవేరతుహితర్ ముదితాంతరాత్మా| అద్రష్టతాం నయనయోర్ విషయాంతరాణాం యో నిశ్చికాయ మనవై మునివాహనం తం|| ప్రతిపదార్థము య: = ఎవరైతే(తిరుప్పాణాళ్వార్) కవేరదుహితు: = కావేరి నది మధ్యే = మధ్యలో ఆపాదచూడం = పాదములు మొదలు శిరస్సు దాకా అనుభూయ = అనుభవించి నయనయో: విషయాంతరాణాం అద్రష్టతాం = … Read more