దివ్యప్రబంధ సరళ మార్గదర్శిని – పరిచయం 

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః  పూర్తి వ్యాస మాలిక దివ్య ప్రబంధము అంటే ఏమిటి? దివ్య ప్రబంధానికి “అరుళిచ్చెయల్” అనే పేరు కూడా ఉన్నది. ప్రబంధం అంటే కట్టి ఉంచేది అని అర్ధం. ఆళ్వార్ల ప్రబంధం ఎమ్పెరుమాన్ ని (శ్రీమన్నారాయణుడు) అడియార్గళ్ తో  (భక్తులు / పాదదాసులు) తో కట్టి ఉంచి, అడియార్గళ్ కి భగవద్ అనుభవాన్ని అందించి, వారిని పెరుమాళ్ళ కట్టి ఉంచుతాయి కనుక వాటిని దివ్య … Read more