ఆళ్వార్లు/ఆచార్యుల వాళి తిరునామాలు – నమ్మాళ్వార్ వైభవము
పూర్తి వ్యాసమాలిక << సేనై ముదళియార్ / విశ్వక్సేనుల వైభవం శ్రీ: శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమతే వరవరమునయే నమః నమ్మాళ్వార్ — శఠకోపన్, మారన్, మగళ్ మారన్, వళుది వళనాడన్ వంటి అనేక పేర్లతో ప్రసిద్ధి. ఆళ్వార్ వైష్ణవ కులపతి — వైష్ణవ వంశానికి నాయకుడు. శరణాగతులందరికీ నాయకుడు కావడంతో, ఆళ్వార్ను ప్రపన్న జన కూటస్థుడు అని పిలుస్తారు. వారు తిరుక్కురుగూర్ (ఆళ్వార్ తిరునగరి)లో అవతరించారు. ఎంపెరుమాన్ ఆళ్వార్ కు మయర్వర … Read more