పూర్వ దినచర్య – శ్లోకం 31 – అబ్జాసనస్థ
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య << శ్లోకం 30 శ్లోకం 31 అబ్జాసనస్థ మవదాత సుజాతమూర్తిం ఆమీలితాక్ష మనుసమ్హిత మంత్రతంత్రం । ఆనమ్రమౌళిభి రూపసిత మంతరంగైః నిత్యం మునిం వరవరం నిభృతో భజామి ।। ప్రతి పదార్థము: అబ్జాసనస్థం = పద్మాసనములో వేచేంసి వున్న వారై అవదాతసుజాతమూర్తిం = స్వచ్చమైన పాలవంటి తెల్లని మేని చ్చాయ గలవారై ఆమీలితాక్షం = పరమాత్మ స్వరూపాన్నే నిరంతరం ధ్యానించుట … Read more