ఆర్తి ప్రబంధం – 37

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 36 పరిచయము శ్రీ రామానుజులు తమతో ఏదో చెబుతున్నారని మాముణులు ఊహిస్తున్నారు. శ్రీ రామానుజులు తమ మనస్సులో ఏమి ఆలోచించి ఉండవచ్చో దానికి సమాధానమే ఈ పాశురము. శ్రీ రమానుజులు ఇలా వివరిస్తున్నారు – “హే! మామునీ! ఇంద్రియాల చెడు ప్రభావాల గురించి తలచుకొని భయపడుతున్నావు. చింతించకుము. ఇంద్రియాలు, పాపాల ఆగ్రహానికి నిన్ను నేను … Read more

ఆర్తి ప్రబంధం – 35

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 34 పాశురము 35 అరుళాలే అడియేనై అబిమానిత్తరుళి అనవరదం అడిమై కొళ్ళ నినైత్తు నీ ఇరుక్క మరుళాలే పులన్ పోగ వాంజై శెయ్యుం ఎన్ఱన్ వల్వినైయై మాఱ్ఱి  ఉన్ పాల్ మనం వైక్క ప్పణ్ణాయ్ తెరుళారుం కూరత్తాళ్వానుం అవర్ శెల్వ త్తిరుమగనార్ తాముం అరుళి చ్చెయ్ద తీమై త్తిరళాన అత్తనైయుం శేర ఉళ్ళ ఎన్నై … Read more

ఆర్తి ప్రబంధం – 34

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 33 పరిచయము ఈ పాశురముకు అవతారిక రూపంగా మామునులు మానసికంగా శ్రీరామానుజులకు ప్రశ్న అడుగుతున్నారు. శ్రీరామానుజులు  సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఈ పాశురములో. ప్రశ్న ఈ విధంగా ఉంది. “హే! మాముని !!! నేను ఎంతో దయగల వాడినని అనుకుందాం. కానీ,  నీకు ఉన్న అడ్డంకులు అతి బలమైనవి, అవి అత్యున్నత వ్యక్తి యొక్క … Read more

ఆర్తి ప్రబంధం – 33

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 32 పాశురము 33 ఇన్నం ఎత్తనై కాలం ఇంద ఉడమ్బుడన్ యాన్ ఇరుప్పన్ ఇన్న పొళుదు ఉడుమ్బు విడుం ఇన్నబడి అదుదాన్ ఇన్న విడత్తే అదువుం అన్నుం ఇవై ఎల్లాం ఎదిరాశా! నీ అఱిది యాన్ ఇవై ఒన్ఱఱియేన్ ఎన్నై ఇని ఇవ్వుడమ్బై విడువిత్తు ఉన్ అరుళాల్ ఏరారుం వైగుందత్తేఱ్ఱ నినైవుండేల్ పిన్నై విరైయామాల్ … Read more

ఆర్తి ప్రబంధం – 32

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 31 పరిచయము:  మునుపటి పాశురములో,  “అఱమిగు నఱ్పెరుంబుదూర్ అవదరిత్తాన్ వాళియే” అనే వాక్యము ప్రకారము శ్రీరామానుజులు “శ్రీపెరుంబూదూర్” అనబడే క్షేత్రంలో అవతరించారు. ఆ వాక్యము నెపముగ భావించి,  శ్రీరామానుజులు ఈ భూమిపైన మన కోసం అవతరించిన ఆ దివ్యమైన రోజుని మణవాల మాముణులు కీర్తిస్తున్నారు. పాశురము 32 శంగర భాఱ్కర యాదవ బాట్ట ప్రభాకరర్ … Read more

ఆర్తి ప్రబంధం – 31

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 30 పరిచయము:  మునుపటి పాశురములో, మణవాళ మామునులు శ్రీ రామానుజులకు పలుమార్లు మంగళం పాడటం మనము చూశాము. అందరూ ప్రీతితో అలవరచుకోవలసిన విషయమది. ఈ పాశురములో, మణవాళ మామునులు శ్రీ రామానుజుల శౌర్యానికి నమస్కరిస్తూ మంగళం పాడుతున్నారు. అయితే వేద విరుద్దమైన అర్థాలను భోదించు వారిని, ఆ వేదార్థముల అసలు ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోని … Read more

ఆర్తి ప్రబంధం – 30

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 29 పరిచయము:  మణవాళ మామునులు ఈ పాశురములో,  శ్రీ రామానుజులను ఆపాదమస్తకం కీర్తిస్తూ మంగళాసాననాలు అందిస్తున్నారు. అనేక ఇతర తత్వవేక్తలతో చర్చించిన తరువాత శ్రీ రామానుజులు అలసిపోయి ఉంటారని మణవాళ మామునులు భావిస్తున్నారు. శ్రీ రామానుజులు  శ్రీ భాష్యం మరియు తిరువాయ్మొళి రూపములో తన చేతిలో ఉన్నట్టుగా మణవాళ మామునులు భావిస్తున్నారు. ఇలా అద్భుతంగా … Read more

ఆర్తి ప్రబంధం – 29

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 28 పరిచయము:  మణవాళ మామునులు ఈ పాశురములో  శ్రీ రామానుజుల యొక్క దిగ్విజయాలను, పరమపద మార్గంలో వచ్చే అన్ని అడ్డంకులను నాశనం చేసే బాధ్యతను వహించే శ్రీ రామానుజులను కీర్తిస్తున్నారు.  శ్రీ రామానుజులు తన ప్రత్యర్థులను, వేద విరుద్దులను, వేదములలో చెప్పబడిన వాటిని వక్రీకరించిన వారిని ఎలా ఓడించారో మణవాళ మామునులు వివరిస్తున్నారు. శ్రీభాష్యము మొదలైన … Read more

ఆర్తి ప్రబంధం – 28

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 27 పరిచయము: తాము ఎన్నడూ శ్రద్ధ చూపని వాటిపైన శ్రద్ధ కల్పించి ఆ కార్యములను సుసంపన్నం చేసేలా చేసిన శ్రీ రామానుజుల అనుగ్రహమును మణవాళ మామునులు అనుభవిస్తున్నారు. మణవాళ మామునులు వారి పూర్వ జీవితంలో అన్నీ సత్కార్యములే చేసినా కానీ వారికి పరమపదానికి వెళ్ళడంపై పెద్ద ఆసక్తి ఉండేది కాదు. శ్రీ రామానుజులు వారిని … Read more

ఆర్తి ప్రబంధం – 27

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 26 ప్రస్తావన మునుపటి పాశురములో మణవాళ మామునులు “ఒళి విసుమ్బిల్ అడియేనై ఒరుప్పడుత్తు విరైన్దే” అని శ్రీ రామానుజులను అడిగెను. వారు శ్రీ రామానుజులను తామను పరమపదమునకు చేర్చుటను త్వరితపరచే ప్రక్రియ తెలపమని కోరెను. “వానే తరువాన్ ఎనక్కాయ్ (తిరువాయ్ మొళి 10.8.5)” అను ప్రబంద వాక్యానుసారం, శ్రీ రామానుజులు కూడా మణవాళ మామునుల … Read more