నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – తనియన్లు
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః నాచ్చియార్ తిరుమొళి అల్లి నాళ్ తామరై మేల్ ఆరణంగిన్ ఇన్తుణైవి మల్లి నాడాణ్డ మడ మయిల్ – మెల్లియలాళ్ ఆయర్ కుల వేందన్ ఆగత్తాళ్ తెన్ పుదువై వేయర్ పయణ్ద విళక్కు ఆండాళ్ నాచ్చియార్ అతి మృదు స్వభావి; అప్పుడే వికసిన్చిన తామర పుష్పములో నిత్య నివాసి అయిన పెరియ పిరాట్టి యొక్క ప్రియ సఖి, తిరుమల్లి దేశాన్ని ఏలే అందమైన మయూరి … Read more