జ్ఞానసారము 36
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 35 అవతారిక సచ్చిష్యునికి 108 దివ్యదేశములు , తన ఆచార్యుని శ్రీపాదములే అని ఈ పాశురములో చెపుతున్నారు. పాశురము “విల్లార్ మణికొళిక్కుం వేంకడ పొఱ్ కున్ఱు ముదల్ సెల్లార్ పొళిల్ సూళ్ తిరుప్పదిగళ్ ఎల్లాం మరుళాం ఇరుళోడ మతగతు తన్ తాళ్ అరుళాలే వైత్త అవర్” ప్రతిపదార్థము విల్లార్ = ప్రకాశవంతమైన మణి = రత్నములను కొళిక్కుం = అనంతముగా ఇచ్చే వేంకడం … Read more