జ్ఞానసారము 34
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 33 అవతారిక అతి సులభుడైన తన ఆచార్యుని చూసి ,తన వంటి మానవుడే కదా! అని భావించి, అనేక యోగములు , క్రియల ద్వారా మాత్రమే లభించే దుర్లభుడైన భగవంతుని కోసము పరుగులు తీయటము జ్ఞానశూన్యత అవుతుంది . పాశురము “పఱ్ఱు గురువై పరన్ అన్ఱు ఎన్ఱు ఇగళందు మఱ్ఱోర్ పరనై వళిప్పడుదల్ – ఎఱ్ఱే తన్ కైపొరుళ్ విట్టారేనుం కాసినియిల్ తాం పుదైత్త అప్పొరుళ్ తేడి తిరివాన్ అఱ్ఱు” … Read more