ఆర్తి ప్రబంధం – 19
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 18 ప్రస్తావన మునుపటి పాశురములో మణవాళమామునులు శ్రీరామానుజులతో ఈ భౌతిక ప్రపంచముచే కలిగిన అగాధచీకటి మరియు అజ్ఞానములో మునిగి ఆర్తి చెందు తనమీద ప్రకాశమును ప్రసరించమని కోరెను. ఈ పాశురమున మామునులు, తాను తన దేహముచే నియంత్రించబడినందు వలన, తన దేహము పోవు దిక్కున తాను పయనించుచుండెనని చెప్పెను. తన ఈ చేష్టముచే తన … Read more