నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – పదిమూన్డ్ఱామ్ తిరుమొళి – కణ్ణన్ ఎన్నుం
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః నాచ్చియార్ తిరుమొళి < పన్నిరండాం తిరుమొళి – మఱ్ఱు ఇరుందీర్గట్కు ఎక్కడికీ వెళ్లలేని ఆమె పరిస్థితిని చూసి వారు జాలిపడి విచారించారు. ప్రయత్నిస్తే అతి కష్థం మీద ఆమెను ఒక మంచములో పరుండ పెట్టి మాత్రమే తీసుకువెళ్లగలరు. ఈ స్థితిలో కూడా, ఆమె వారితో “మీరు నా స్థితిని చక్కదిద్దాలనుకుంటే, ఎంబెరుమానుడికి సంబంధించిన ఏ వస్తువైన తీసుకువచ్చి నాపైన మర్దన చేస్తే నా … Read more