రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము – పాశురము 101- 108
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము << మునుపటి శీర్శిక నూట ఒకటవ పాశురము: ఎంబెరుమానార్ల మాధుర్యము వారి పవిత్రత కంటే గొప్పదని అముదనార్లు తెలుపుతున్నారు. మయక్కు౦ ఇరు వినై వల్లియిల్ పూండు। మది మయంగితుయక్కు౦ పిఱవియిల్ తోన్ఱియ ఎన్నై* తుయర్ అగత్తిఉయక్కొండు నల్గుం ఇరామానుశ। ఎన్ఱదున్నై ఉన్ని నయక్కుం … Read more