కోయిల్ తిరువాయ్మొళి – సరళ వ్యాఖ్యానము
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః తిరువాయ్మొళి శ్రీ మణవాళ మమునులు ఉపదేశ రత్న మాల 15 వ పాశురములో వైకాశి విశాఖం గురించి, నమ్మాళ్వార్, తిరువాయ్మొళి, తిరుక్కురుగూర్ (అళ్వార్ తిరునగరి) యొక్క వైశిష్యాన్ని గురించి కీర్తిస్తున్నారు. ఉణ్ణోవైగాశి విశాగత్తుక్కు ఒప్పొరునాళ్ఉణ్డో శడకోపర్కు ఒప్పొరువర్? * ఉణ్డోతిరువాయ్మొళి కొప్పు తెన్కురుగైక్కుశడకోపర్కు ఉణ్డోఒరుపార్ దన్నిల్ ఒక్కుమూర్ సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణకు వారి వైశిష్యానికి గొప్పతనము తెచ్చేందుకు మంగళాశాసనములు చేసిన నమ్మాళ్వార్ల దివ్య జన్మదినం … Read more